News
తమ్మినేనిపై మంత్రి హరీష్ ఫైర్
గతకొంతకాలంగా మహాజనపాదయాత్ర చేస్తున్న సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్అయ్యారు. వీరభద్రం టిఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, అసెంబ్లీని, ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. సిపిఎం నేతలు తెలంగాణ రాస్ట్రం ఏర్పాటునే సిపిఎం వ్యతిరేకించారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అబివృద్దిని జీర్ణించుకోలేక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయనారోపించారు. శాసనసభలో వన్ మ్యాన్ షో జరిగిందని తమ్మినేని అన్నారు. నిజమే వన్ మ్యాన్ షో జరిగింది. సభలో ఆ పార్టీకి ఉన్నదే ఒక్క సభ్యుడు. బయట తమ్మినేని వన్ మ్యాన్ షో చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








